‘అ..ఆ’ మూవీ నాలుగు రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్

A Aa Movie 4 Days Worldwide Collections Report

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్, సమంత కాంబినేషన్‌లో వచ్చిన ‘అ..ఆ’ చిత్రం మొత్తం నాలుగు రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) ప్రపంచవ్యాప్తంగా రూ.25.35 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఆడియెన్స్‌ని మెప్పించడంలో సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో కంటే యూఎస్ఏలో ఈ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తుండడం విశేషం. గతంలో ఎన్టీఆర్, పవన్‌ల సినిమాలు తొలివీకెండ్‌లో రాబట్టిన వసూళ్ళను ఇది బ్రేక్ చేసి.. వాటి లైఫ్‌టైమ్ గ్రాస్ కలెక్షన్లకు ఎర్త్ పెట్టింది. ఈ మూవీతో త్రివిక్రమ్ మ్యాజిక్ మరోసారి రుజువైందని చెప్పుకోవచ్చు. అలాగే.. ఈ మూవీతో నితిన్ ఇమేజ్ మరింత పెరిగిపోయింది.

ఏరియాల వారీగా ‘అ..ఆ’ నాలుగు రోజుల వరల్డ్ వైడ్ షేర్స్ (కోట్లలో):
నైజా : 6.64
సీడెడ్ : 2.25
నెల్లూరు : 0.48
కృష్ణా : 1.22
గుంటూరు : 1.26
వైజాగ్ : 1.65
ఈస్ట్ గోదావరి : 1.35
వెస్ట్ గోదావరి : 1.00
టోటల్ ఏపీ+తెలంగాణ షేర్స్ : రూ. 15.85 కోట్లు
కర్ణాటక : 2.10
రెస్టాఫ్ ఇండియా : 0.90
ఓవర్సీస్ : 6.50
టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ : రూ. 25.35 కోట్లు

Related posts:
ఒక అమ్మాయి కోసం మళ్ళీ ఆ బాటలో నడిచిన తమన్
అల్లుఅర్జున్, బోయపాటిల ‘సరైనోడు’ సెన్సార్ రిపోర్ట్.. సైలెంట్‌గా పని పూర్తి!!
‘జనతా గ్యారేజ్’ ట్రైలర్‌కి ఆ మెగా హీరో ఫిదా!
వారికి ఆదర్శంగా నిలిచిన కొరటాల శివ..!
‘హైపర్’ సెన్సార్ రిపోర్ట్.. అలాంటి ఎనర్జీకి అది కరెక్టే!
మిలియన్ డాలర్ క్లబ్‌లోకి కదం తొక్కుతున్న మహానటి

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.