మనోజ్ కారు ధ్వంసం.. ఆమె స్పృహ కోల్పోయింది

actor manoj nandam car destroyed
Tellmeboss.net

హైదరాబాద్‌లో కుండపోతగా కురుస్తున్న భారీ నష్టాలు కల్పించడంతోపాటు ఊహించని సంఘటనలకు తావిస్తోంది. ఇందులో భాగంగానే సినీనటుడు మనోజ్ నందం కారు ధ్వంసమైన ఘటన కూడా వెలుగుచూసింది. అంతేకాదు.. ఇదే ప్రమాదంలో ఓ మహిళ కూడా స్పృహ కోల్పోయింది. ఆ వివరాలేంటో మేటర్‌లోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి.

Tellmeboss.net

ఈ సోమవారం నగరంలో సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు భారీగా వర్షం కురవడంతో గచ్చిబౌలిలోని బీఎస్ఎన్ఎల్ టెలికాం ట్రైనింగ్ సెంటర్ ప్రహరీ గోడ పెద్ద శబ్ధంతో కూలిపోయింది. భీకర వర్షానికి ఆ గోడ నానిపోవడంతో ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో గోడ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తోన్న ఓ మహిళపై ఇటుకలు, బండరాళ్లు పడ్డాయి. దాంతో ఆమె సృహ కోల్పోయి కిందపడిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అలాగే.. అదే గోడ పక్కన పార్కింగ్‌లో ఉన్న రెండు కార్లపై కూడా రాళ్లు పడడంతో కార్లు ధ్వంసమయ్యాయి. ఆ టైంలో సినీ నటుడు మనోజ్ నందం తన స్నేహితులతో కలిసి కారులో వస్తుండగా.. కారుపై పెద్దపెద్ద బండరాళ్లు పడ్డాయి. ఆ దెబ్బకు కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ‘పెద్దప్రమాదం తప్పిందం’టూ మనోజ్ నందం సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి పోస్ట్ చేశాడు.

Tellmeboss.net
Related posts:
చిరంజీవి పెద్ద కొడుకును నేనే...కావాలంటే DNA టెస్టులు చేసుకోండి : సుజిత్
త‌ప్పించుకున్న మ‌హేష్‌బాబు ఫ్యామిలీ మరియు రేణుదేశాయ్!!
అబ్బాయిల కోసం తహతహలాడుతున్న హాలీవుడ్ సింగర్
రేప్ ఛాన్సు మిస్సయిందే.. సంచలన వ్యాఖ్యలు చేసిన మేయర్
పోలీస్ స్టేషన్‌లో బట్టలు విప్పేసి.. వీరంగం సృష్టించిన యువతి (వీడియో)
‘బాహుబలి-2’లో వైఎస్ జగన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.