మహేష్ తర్వాత నాగార్జుననే

Akkineni Nagarjuna creates that record after Mahesh Babu
Tellmeboss.net

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. ఎంతో మందికి స్టార్ డమ్ ఉంది. కానీ కొన్ని విషయాలు కేవలం కొంత మందికే సాధ్యం.తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకున్న హీరో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.అలాంటి మహేష్ బాబు సాధించిన అరుదైన రికార్డును తాజాగా నాగార్జున అందుకున్నారు. టాలీవుడ్ లో సీనియర్ యాక్టర్ గా ఉన్న నాగార్జున ఇప్పుడు ఈ రికార్డును సాధించడం వార్తల్లో నిలుస్తోంది. మహేష్ తర్వాత ఆ రికార్డును సాధించిన రెండో హీరోగా నాగార్జున మారారు. ఇంతకీ ఏంటా రికార్డు అనుకుంటున్నారా?

Tellmeboss.net

సీనియర్ హీరోలు చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్ లు కూడ ఇప్పటి వరకు అందుకోలేని ఒక వినూత్న రికార్డును నాగార్జున సొంతం చేసుకున్నాడు.సోషల్ మీడియా ద్వారా తరుచూ టచ్ లో ఉంటున్నాడు అక్కినేని నాగార్జున.అయితే తాజాగా నాగార్జున ట్విటర్ ఎకౌంట్ ను ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య 20 లక్షల మంది ఫాలోయర్ల మార్క్ ను అందుకోవడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. నాగార్జున ఈ ఫీట్ సాధించడం ద్వారా మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మల వంటి వారి తర్వాత ఆ ఫీట్ అందుకున్న సెలబ్రిటీగా రికార్డు క్రియేట్ చేసాడు.

Tellmeboss.net
Related posts:
ప్ర‌భాస్ మిస్డ్ కాల్స్ వ‌ర‌ద‌...అగ్గిమీద గుగ్గిల‌మైన వంశీ పైడిప‌ల్లి
బాహుబ‌లి టిక్కెట్లు దొర‌క‌డం లేదు... స్టార్ రైట‌ర్ ఆవేద‌న‌
నేను సమంత ని ఏమీ చెయ్యలేదు - విక్రం వివరణ
బాలయ్య గుట్టు విప్పిన కృష్ణగాడి డైరెక్టర్
సునామీ వచ్చినా.. ‘జనతా గ్యారేజ్’ ఆగే ప్రసక్తే లేదు!
‘కాష్మోరా’ 3 రోజుల (తెలుగు) కలెక్షన్స్ రిపోర్ట్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.