పోర్న్ వెబ్‌సైట్‌లో యాంకర్ బూతు వీడియో.. భర్త చూసి ఏం చేశాడో తెలుసా?

Tellmeboss.net

తెలుగులో సుమ తర్వాత హోమ్లీ యాంకర్‌గా పేరొందిన యాంకర్ ఎవరైనా ఉన్నారంటే.. అది శ్యామలే అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. ఇతరుల్లాగే ఈమె ఫేమ్ కోసం చిట్టిపొట్టి, కురచ దుస్తులు ఏమాత్రం ధరించదు. డీసెంట్ ఔట్‌ఫిట్, చీరల్లోనే ఎంచక్కా పక్కింటి అమ్మాయిలా దర్శనమిస్తుంది. అలాంటిది.. ఈమెకి సంబంధించి ఒక బూతు వీడియో పోర్న్ వెబ్‌సైట్‌లో ఉందంటే నమ్మశక్యంగా అనిపిస్తుందా? షాకింగ్‌గా అనిపించినప్పటికీ.. వీడియో దర్శనమిచ్చిన మాట మాత్రం వాస్తవం. కాకపోతే అది ఒరిజినల్‌ది కాదులెండి.. ఫేక్ వీడియో.

ఈమధ్య సెలబ్రిటీల ఫోటోల్ని మార్ఫింగ్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇలా ఎందుకు, ఎవరు చేస్తారో తెలీదు కానీ.. మార్ఫింగ్‌లు చేసి కొందరు కావాలనే ఫేక్ వీడియోస్ సృష్టిస్తున్నారు. అలాగే శ్యామల ఫేక్ వీడియోని ఎవరో కొందరు ఆకతాయిలు క్రియేట్ చేసి.. ఒక బూతు వెబ్‌సైట్‌లో పెట్టేశారు. అది సోషల్ మీడియాలో వెంటనే సెన్సేషన్ అయ్యింది. చివరికి భర్తకి కూడా తెలిసింది. అయితే.. ఆయన అపార్థం చేసుకోకుండా, ఫేక్ వీడియో అని గుర్తించి.. వెంటనే దాన్ని తొలగించేలా చేశాడు. టివి రంగానికి చెందినవాడు కావడంతో.. తనకున్న పరిచయాల ద్వారా ఆ వీడియోని డిలీట్ చేయించాడు. ఈ ఉదంతం గురించి రీసెంట్‌గా ఓ మీడియాకి యాంకర్ శ్యామల చెప్పుకొచ్చింది.

Tellmeboss.net

ఆమె మాట్లాడుతూ.. ‘‘ఎవరో నా ఫోటోల్ని మార్ఫ్ చేసి, పోర్న్‌స్టార్ ఫేస్‌తో నా మొహాన్ని కవర్ చేశారు. ఒక బ్లూ ఫిల్మ్ దాన్ని ఉంచారు. ఆ వీడియో గురించి నాకు ఏమాత్రం తెలీదు కానీ.. ఓరోజు నా భర్త దాన్ని నాకు షేర్ చేశారు. అది చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యా. అయితే.. నా భర్త వెంటనే సదరు వెబ్‌సైట్ యాజమాన్యంతో మాట్లాడి.. ఆ వీడియోని డిలీట్ చేయించారు. నా భర్త టివి ఇండస్ట్రీని సంబంధించినవారు కావడంతో ఆ వీడియో ఫేక్ అని గుర్తించారు. అదే బయటివాడైతే దాన్ని ఇగ్నోర్ చేసేవాడా? అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఈ ఇన్సిడెంట్ నన్ను చాలా బాధించింది’’ అని తన గోడు వెళ్ళబోసుకుంది శ్యామల.

సోషల్ మీడియా దూరంగా వున్న వ్యక్తుల మధ్య అనుసంధానం పెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న విషయం వాస్తవమేగానీ.. ఈరోజుల్లో సోషల్ మీడియా చాలా దారుణంగా అయ్యిందని శ్యామల చెప్పుకొచ్చింది. తన భర్త ఇండస్ట్రీకి చెందినవాడు కాకపోయి ఉండుంటే ఖచ్చితంగా ఆ వీడియో చూసి అపార్థం చేసుకునేవాడని, తన జీవితం నాశనం అయ్యుండేదని శ్యామల పేర్కొంది.

Tellmeboss.net
Related posts:
నిత్య పెళ్లి కూతురు..12 పేర్లు.. లెక్కలేనన్ని పెళ్ళిళ్ళు !!
ప్రమాదంలో గాయాలపాలైన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
తెలుగు హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన జగపతి బాబు
ఫ్రెండ్‌తో భార్య ఎఫైర్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
తారక్ చెప్పిన ‘ఒరిజినల్’ సీక్రెట్.. ‘బిగ్‌బాస్’కి అదే ప్లస్
వర్మ పేల్చిన వోడ్కా తూట్లు.. పవన్‌పై హాలీవుడ్ పంచ్‌లు

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.