భర్తని, చెల్లిని రోడ్డుపై వదిలేసిన భార్య.. మీరూ అంటారు హవ్వా

Angry wife leaves cheating husband and twin naked on road

Angry wife leaves cheating husband and twin naked on road

అక్క భర్తతో చెల్లెలు చేసిన ఘనకార్యానికి అక్క ఇచ్చిన డోస్‌తో పబ్లిక్‌గా సిగ్గుపాలయ్యారు ఓ జంట. చెల్లెల్ని, భర్తను తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్‌కు వెళ్లిన అక్కకు సడెన్‌గా వారిద్దరూ కనిపించలేదు. షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం వెతికింది.. ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు. జీపీఎస్ ద్వారా వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నది. వారు ఉన్న చోటుకి వెళ్లిన ఆమెకు తన చెల్లెలితో తన భర్త కారులో శృంగారం చేస్తూ కనిపించారు. అంతే మారు మాటాడకుండా వారిని అక్కడే వదిలేసి ఉన్నపలంగా కారేసుకొని వెళ్లిపోయింది.

అయితే ఒంటిమీద నూలుపోగు కూడా లేకపోవడంతో ఆ ఇద్దరు సిగ్గుతో తలదించుకున్నారు. తమ దేహాలను ఎలా కప్పుకోవాలో తెలియక అటూ ఇటూ పరిగెత్తారు.. ఇంతలోనే అటుగా వెళ్తున్న కొంతమంది ఆ దృశ్యాలను వీడియోగా తీసి నెట్‌లో పెట్టారు. అంతే, అవి ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు అక్క చేసిన పనిని శెభాష్ అని కితాబిస్తున్నారు.

Related posts:
ఉద్యోగం నుండి పీకేసారని ఆ ఉద్యోగి ఏం చేశాడో తెలుసా? (వీడియో)
బరితెగించిన యువతి.. హోళీనాడు బట్టలు పాడవుతాయని విప్పేసింది!
థియేటర్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. చావుబతుకుల మధ్య హీరో !!
గుండె పగిలేలా విలపిస్తూ.. ‘ఇక సెలవు’ అనేసిన శ్వేతబసు
నిలువెత్తు నిస్వార్థానికి లండన్‌లో గుర్తింపు
విమానంలో కలకలం.. రజినీయే కారణం!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.