మరో రికార్డుకు ఖైదీ నెంబర్150

ANOTHER RECORD FOR “KHAIDI No 150”
Tellmeboss.net

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో మరోసారి మన ముందుకు వస్తున్నాడు. ఈ నెల 11 ఈ సినిమా బ్రహ్మాండంగా విడుదలకానుంది. కాగా ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఖైదీ నెంబర్ 150 మరో అరుదైన రికార్డును సొంతం చేసుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే విదేశాల్లో భారీ స్థాయిలో విడుదలవుతున్న ఖైదీ హైదరాబాద్ లో కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఒక్క హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లలో 317 షోలు వెయ్యడానికి రెడీ అవుతోంది. ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఒక్క రోజే 33 షోలు వేస్తుండటం గమనార్హం.

Tellmeboss.net

ఫస్ట్ డే హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లలో వేస్తున్న షోల వివరాలు:
ప్రసాద్ ఐమ్యాక్స్ – 33 షోలు
సినీపొలీస్ మంజీరా మాల్ -15
సినీపొలీస్  మంట్రా మాల్ (అత్తాపూర్) -20
సినీపొలీస్ (మల్కాజ్ గిరి) – 15
పివిఆర్ ఇరార్బిట్ – 23
పివిఆర్ ఫోరం – 34
పివిఆర్ ఆర్కే సినీప్లెక్స్ – 13
పివిఆర్ సెంట్రల్ -20*
సినీప్లానెట్ (కొంపల్లి) – 13
ఆసియాన్ సినీస్క్వేర్ (ఉప్పల్) – 15
ఆసియాన్ మెక్ కబ్ మాల్ (అత్తాపూర్) – 16
ఆసియాన్ జిపిఆర్( కూకట్ పల్లి) – 12
ఆసియాన్ రాధిక (ఇసిఐఎల్) – 15
సినీ టౌన్ (మియాపూర్) – 11
ఐనాక్స్ జివికె వన్ – 21
ఐనాక్స్ ఎంపీ మాల్ (కాచిగూడ) – 16*
కార్నివాల్ (అమీర్ పేట్ ) – 15*
కార్నివాల్ (షామీర్ పేట్) – 10*

అన్ని షోలలో ‘‘*’’ ఉన్నవి ఇంకా ఖరారు కాలేదు అని అర్థం.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.