‘ఫ్రీడమ్ ఫైటర్’ ఫ్యామిలీని అవమానించిన చిరంజీవి

అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం! ఏ ఫ్రీడమ్ ఫైటర్ లైఫ్ మీద అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమా తీస్తున్నారో.. ఆయన ఫ్యామిలీనే ఘోరంగా అవమానించారు. ‘సైరా’ చిత్రబృందం కూడా అదే తప్పు చేస్తోంది. నేరుగా కాదు కానీ.. ఇండైరెక్ట్‌గా ఆ యోధుడి కుటుంబం కుమిలిపోయేలా చేశారు.

మేటర్ ఏంటంటే.. ఎవరిమీదైనా ఒక బయోపిక్ చేస్తున్నారంటే, ముందుగా వారి ఫ్యామిలీని హైలైట్ చేయడం జరుగుతుంది. వారికంటూ ఒక గుర్తింపునిచ్చి.. తమ సినిమా మేకింగ్‌లోనూ చొరవ చూపే అవకాశం కల్పిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తమ సొంత మనుషుల్లా వారిని ట్రీట్ చేస్తారు. కానీ.. ఇక్కడ ‘సైరా’ యూనిట్, చిరంజీవిలు అలా చేయడం లేదు. ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ ఫ్యామిలీని చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది తమని చాలా కలచివేస్తోందని స్వయంగా ఆ ఫ్రీడమ్ ఫైటర్ సభ్యులే తమ ఆవేదన వ్యక్తం చేశారు.

‘నరసింహా రెడ్డి’పై చిరులాంటి మెగాస్టార్ బయోపిక్ తీయడం చాలా సంతోషంగానే వుంది కానీ.. వాళ్ళు కనీసం తమని గుర్తించకపోవడం బాధేస్తోందని అన్నారు. తాము కర్నూల్ నుంచి హైదరాబాద్‌కి రెగ్యులర్‌గా ట్రిప్స్ వేస్తు్న్నా.. చిరుగానీ, చరణ్‌గానీ తమని పట్టించుకోవడం లేదని విలపించారు. చిరు అయితే కనీసం తమతో మాట్లాడటం కూడా లేదని తెలిపారు. ఇవన్నీ తమకి నొప్పించినా.. షూటింగ్ సజావుగా సాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Related posts:
ఆయ‌న దూకుడు ఆగ‌దు...రేవంత్‌కు వైఫ్ గీత ప్ర‌శంస‌లు
వంగవీటి రత్నకుమారి కోసం నా అన్వేషణ – రామ్ గోపాల్ వర్మ
పెళ్లి వేడుకలో విషాదం.. పెళ్లికొడుకు తండ్రి కాల్పుల్లో మరణించిన వైనం (వీడియో)
కామంతో కారులోనే రెచ్చిపోయారు.. ఆపై ఏం జరిగిందంటే!!
ఆడియో ఈవెంట్‌లో ‘తుస్సు’మన్న అజ్ఞాతవాసి ‘బాంబ్’
రెమ్యునరేషన్ ‘లెక్కలు’ చెప్పేసిన నాని

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.