గౌతమీపుత్రకు రెండో పార్ట్?

Gauthamiputra Shatakarni may have sequeal
Tellmeboss.net

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి పెద్ద సమరానికి సమయం ఆసన్నమైంది. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఖైదీ, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు హిట్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై డైరెక్టర్ క్రిష్ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు క్రిష్ ఓ య‌జ్ఞంలా భావించి రూ.55 కోట్ల బ‌డ్జెట్‌తో కేవ‌లం 8 నెల‌ల్లో తెర‌కెక్కించాడు.

Tellmeboss.net

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా వున్న క్రిష్ మరో ఆసక్తికరమైన వార్తను ప్రకటించారు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు సీక్వెల్ కూడా తెర‌కెక్కించే ఆలోచ‌న ఉంద‌ని ప్ర‌క‌టించాడు. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని కూడా క్రిష్ వెల్ల‌డించాడు. శాత‌క‌ర్ణి సినిమాలో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఉంటే…. శాతకర్ణి తనయుడు వశిష్టిపుత్ర పులిమావి రాజ్యపాలన నేపథ్యంలో ఆ సీక్వెల్ తెరకెక్కుతుందని చెప్పారు. అంతకు మించి ఆ సీక్వెల్ కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదు. మొత్తానికి బాహుబలి తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రాత్మక నేపథ్యంలో సాగే మొదటి చిత్రంగా మారుతుంది.

Tellmeboss.net
Related posts:
బాలకృష్ణ ‘డిక్టేటర్’ మూవీ ఫస్ట్‌‌వీక్ కలెక్షన్స్
‘రుద్రాక్ష’ చేతపట్టిన శివగామి
రానాతో ఘాటుగా రొమాన్స్ చేసిన సమంత (వీడియో)
‘సరైనోడు’తో నైజాంలో సిక్స్ కొట్టిన స్టైలిష్ స్టార్.. కెరీర్‌లో అరుదైన రికార్డ్
‘శ్రీమంతుడు’ లైఫ్‌టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన ‘కబాలి’.. కానీ!
రజినీకాంత్ ఐటెం గర్ల్.. ఈ సారి పూర్తిగా..!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.