రియల్ లైఫ్ అర్జున్ రెడ్డి.. భానుమతి కంటే రెండాకులు ఎక్కువే!

Tellmeboss.net

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎందరో నటీనటులు తమ అనుభవాలను ప్రజల ముందు వ్యక్తపరిచారు. ఇక రీసెంట్‌గా ఫిదా సినిమాలో నటించి మెప్పించిన గాయత్రి గుప్తా తనకు ఎదురైన ఇలాంటి పరిస్థితులను ఎలా ఫేస్ చేసిందో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఫిదా సినిమాలో భానుమతి ఓ బూతు డైలాగుతో జనాలను అట్రాక్ట్ చేసిన విషయం తెలిసిందే. గాయత్రి కూడా తన ఇంటర్వ్యూలో అంతకంటే పెద్ద బూతే మనకు వినిపించింది. ఈ ఇంటర్వ్యూలో అమ్మడు తనదైన శైలిలో ఇండస్ట్రీలోని కొంతమంది నిర్మాతలు ఎలా వ్యవహరిస్తుంటారో చెప్పేసింది.

Tellmeboss.net

తొలుత హీరోయిన్ అవుదామనే ఆశతో ఇండస్ట్రీలో ఎంటర్ అయిన గాయత్రి గుప్తాకు ఓ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తానని చెప్పి తన ఆఫీస్‌లోకి రమ్మన్నాడట. సినిమా ఆఫర్ కోసం వెళ్లిన గాయత్రికి అక్కడ అనుకోని సంఘటన ఎదురయ్యింది. ‘‘నీకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తే నాకు లాభం ఏమిటీ?’’ అంటూ సదరు డైరెక్టర్ ఇన్‌డైరెక్ట్‌గా అడిగాడట. అతడు ఏం చెప్పాడో అర్ధం కాక తెల్ల మొహం వేసిందట గాయత్రి. అతడితో ఓ రాత్రి గడపాలని ఆ డైరెక్టర్ తేల్చి చెప్పేయడంతో అతడిని చాచిపెట్టి కొట్టిందట గాయత్రి. ఇదే కోపంతో ‘‘నువ్వు వద్దు.. నీ సినిమా వద్దు.. దెం…య్’’ అంటూ బయటకు వచ్చేసిందట గాయత్రి.

ఇలా టాలీవుడ్‌లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని పచ్చినిజాలను చెప్పిన గాయత్రిని ఇండస్ట్రీలోని జనాలు అభినందిస్తున్నారు. అమ్మడు చెప్పిన ఆ బూతు ఆమె మాటల్లోనే..

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.