ఆ మార్కుని కూడా దాటిన ‘జై’ కు జై ..!

Tellmeboss.net

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మూడు పాత్రలను చేసి దసరా ధమాకాగా అభిమానులకు పండుగ తెచ్చిన సినిమా జై లవ కుశ. బాబి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రాం నిర్మించారు. రిలీజ్ అయిన నాటి నుండి సంచలనాలు సృష్టిస్తున్న జై లవ కుశ అమెరికాలో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తారక్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్ట్ మూవీగా నిలిచింది.

Tellmeboss.net

అమెరికాలో 1.55m డాలర్స్ వసూళు చేసిన జై లవ కుశ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను సాధించింది. ఇక ఇప్పటివరకు అమెరికాలో 15 లక్షల 52వేల 735 డాలర్లను వసూళు చేసింది.. మన లెక్కల్లో చెప్పాలంటే 10 కోట్ల 12 లక్షల రూపాయలన్నమాట. తరుణ్ ఆదర్శ్ వెళ్లడించిన ఈ లెక్కలు చూస్తే ఓవర్సీస్ లో తారక్ కూడా సత్తా చాటుతున్నాడని చెప్పొచ్చు.

Tellmeboss.net
Related posts:
ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయే 11 రోజుల క‌లెక్ష‌న్స్‌
‘సర్దార్ గబ్బర్‌సింగ్’ నాలుగు రోజుల కలెక్షన్స్ వివరాలు
‘యోధవు’ రెండు వారాల కలెక్షన్స్ వివరాలు..
‘సరైనోడు’ వరల్డ్‌వైడ్ టోటల్ కలెక్షన్స్.. టాలీవుడ్‌లో 4వ బిగ్గెస్ట్ హిట్
ఫిదా 26 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్
అక్కడ కూడా ‘బ్రహ్మోత్సవం’ జరుపుకుంటున్న ‘స్పైడర్’

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.