‘జై సింహా’ కథలో ట్విస్ట్ బాలయ్య కన్ఫ్యూజ్ అవ్వడమే!

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జై సింహా’ సినిమా ఒకింత మెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. మాస్, సెంటిమెంట్స్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకోగలిగింది. అదంతా ఒకత్తయితే.. ఈ చిత్రంలోని ఒక ట్విస్ట్ మాత్రం ఆడియెన్స్ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. అసలు అది రివీల్ అయ్యేంతవరకు అదొక మిస్టరీ అన్న సంగతి ఏమాత్రం తెలియకుండా దర్శకుడు కెఎస్ రవికుమార్ మ్యాజిక్ చేయగలిగాడు. అప్పుడు వరకు ఏదో అపోహలో ఉన్న ప్రేక్షకులు ఆ ట్విస్ట్ బట్టబయలు కాగానే ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటంటే.. కుంభకోణంలో బాలయ్యకి ఒకరు తర్వాత మరొకరు శతృవులు ఎక్కువైపోతుండడంతో తన కొడుక్కి ఏమైనా అవుతుందా? అనే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. సరిగ్గా అదే టైంలో బాలయ్య కొడుకులాగే ఉండే మరో అబ్బాయిని విలన్లు కిడ్నాప్ చేస్తాడు. అది తెలుసుకుని బాలయ్య ఆ అబ్బాయిని కాపాడుతాడు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు? ఆ బాబు బాలయ్య కొడుకులాగే ఎందుకు ఉన్నాడు..? అనేదే ఈ చిత్రంలో అసలైన ట్విస్ట్. దీన్ని మొదటినుంచి మిస్టరీగా పెట్టి చివర్లో రివీల్ చేసినప్పుడు ఆడియెన్స్‌కి దిమ్మతిరిగింది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.