జవాన్ వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ‘జవాన్’ డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. బివిఎస్ రవి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసింది. పోస్టర్స్, టీజర్స్ ఈ అంచనాలను రెట్టింపు చేసాయి. ఇక ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేయడంతో జనాలు ఈ సినిమా చూసేందుకు ఎగబడ్డారు. మంచి కథనం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. కానీ కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించలేదు.

మిక్సిడ్ టాక్‌తో థియేటర్స్‌‌ వద్ద ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ చిత్ర టోటల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 10.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – క్లోజింగ్ కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం – 3.15 కోట్లు
సీడెడ్ – 1.60 కోట్లు
గుంటూరు – 0.75 కోట్లు
తూర్పు గోదావరి – 0.70 కోట్లు
కృష్ణా – 0.68 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.50 కోట్లు
నెల్లూరు – 0.34 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 9.1 కోట్లు
కర్ణాటక – 0.54 కోట్లు
ఓవర్సీస్ – 0.36 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.25 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 10.25 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.