బాలయ్యకు ఆ హక్కు లేదు.. కత్తి సంచలన కామెంట్స్

kathi mahesh controversial comments on balakrishna

న్యూస్ ఛానెల్స్‌వారు టిఆర్‌పి రాబట్టుకోవడం కోసం కత్తి మహేష్‌ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఆయనతో సంచలన వ్యాఖ్యలు చేయించి.. సరికొత్త వివాదాలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద పీకల్లోతు రెచ్చగొడుతున్న ఈ ఛానెల్స్.. ఇప్పుడు సీన్‌లోకి బాలయ్యని కూడా లాగాయి. ఓ ఇంటర్వ్యూలో భాగంగా బాలయ్య ప్రవర్తనపై అభిప్రాయాల్ని వెల్లడించాల్సిందిగా కోరితే.. కత్తి మహేష్ ఆయనపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

‘‘జనాలపై చెయ్యి చేసుకోవడం నిజంగా అనైతికం. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా అలా ప్రవర్తించడం మంచిది కాదు. ఒక ప్రజా ప్రతినిధి అయిన బాలయ్యకు జనాలపై చెయ్యి చేసుకునే హక్కు ఏమాత్రం లేదు. బాలయ్య ఒక గొప్ప రాజవంశంకి చెందినవాడిననే అపోహలో ఉన్నారు.. తనని తాను మోనార్క్‌లా భావిస్తున్నారు. నాకు తెలిసిన ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని అనిపిస్తోంది.. ఆయనకి నిజంగా సైకియాట్రిక్ కౌన్సిలింగ్ అవసరం ఉంది’’ అని కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో.. ఇప్పుడు ఇవి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా నిలిచాయి.

ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ నుంచి కత్తి మహేష్‌కి బూతులు, విమర్శలు తారాస్థాయిలో వస్తున్నాయి. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆయనపై దాడికి పక్కా దిగుతారు. ఈ దెబ్బతో కత్తి మహేష్‌కి చుక్కలు కనిపించడం ఖాయం.

Related posts:
ఓట్లు వేయమంటూ రిక్వెస్ట్ చేస్తున్న మహేష్
గేల్ బ్రావోల ఛాంపియన్ డ్యాన్స్.. చూస్తే షాక్!! (వీడియో)
అమ్మతనానికి మచ్చ తెచ్చిన ఐటీ ఉద్యోగిని.. ప్రియుడి కోసం కూతురిని...
ఏస్ అకాడమీ యువ క్రికెటర్లకు మెలకువలు నేర్పిన ద్రావిడ్
పూరీ బ్యూటీని పబ్లిక్‌గా వేధించిన ఆకతాయిలు
ఆశపడితే.. అలా లొంగదీసుకుంటారు : లక్ష్మీరాయ్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.