పవన్-పూనమ్‌ల కిస్సింగ్ పోస్టర్.. కత్తి కసాక్

Tellmeboss.net

పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ వరుసగా కామెంట్స్ చేసేంతవరకు ఇది వార్ వన్‌సైడ్‌లా వ్యవహారం సాగింది. కానీ.. ఎప్పుడైతే పూనం కౌర్ ఎంట్రీ ఇచ్చిందో ఆ తర్వాత ఇది మరో మలుపు తిరిగింది. ఆమె ఫ్యాట్సో అంటూ కత్తిపై కామెంట్స్ చేయడం.. అందుకు సీరియస్‌గా కత్తి రియాక్ట్ అవ్వడం.. అంతటితో ఆగకుండా పవన్‌కి పూనమ్ నాలుగో ఎఫైర్ అంటూ ప్రెస్‌మీట్ సాక్షిగా ఆరోపణలు చేయడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్‌కి గురయ్యింది.

వాస్తవంగా ఒక అమ్మాయి అదికూడా సెలబ్రిటీ మీద ఏదైనా ఒక మాట చెప్పాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. పక్కా సాక్ష్యాధారాలు లేనిదే ఇలాంటి అభియోగాలు చేయరు. కానీ.. కత్తి మహేష్ మాత్రం పదేపదే ఆ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ మీడియా ముందు చెప్పడమే కాకుండా ఫేస్‌బుక్‌లోనూ పోస్టులు చేయడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. కత్తి దగ్గర నిజంగానే ఏదైనా సాక్ష్యం ఉందా? అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నారు. ఈ విషయమై ఇటు పొలిటికల్, అటు ఫిల్మ్‌నగర్‌లో ఆరాతీయగా.. ఓ షాకింగ్ రూమర్ వెలుగులోకి వచ్చింది.

Tellmeboss.net

పవన్, పూనమ్‌లకి సంబంధించి ఒక ఇంటిమేట్ కిస్సింగ్ పోస్టర్ కత్తి మహేష్ వద్ద ఉందని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు రాజకీయంగా కత్తితో కొందరు కుట్ర పన్నుతున్నారని, ఆ ఫోటోని అతని చేతికిచ్చి బయటపెట్టేలా ప్లాన్ చేస్తున్నారని తేలింది. ఇప్పటికే ఆ సాక్ష్యాల్ని పట్టుకుని తిరుగుతున్న మహేష్.. సమయం రాగానే లీక్ చేసేందుకు రెడీగా ఉన్నాడని అంటున్నారు. ఏదో ఒకరోజు కత్తి బాంబ్ పేల్చడం ఖాయమంటున్నారు. లెట్స్.. వెయిట్ అండ్ సీ!

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.