కృష్ణార్జున యుద్ధం ఫస్ట్ వీక్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘‘కృష్ణార్జున యుద్ధం’’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో నాని మూడోసారి డ్యుయెల్ రోల్ చేయడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించకపోవడంతో కలెక్షన్స్ చాలా తక్కువగా వస్తున్నాయి.

ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు పూర్తయ్యింది. కృష్ణార్జున యుద్ధం చిత్రం తొలివారం పూర్తయ్యేసరికి కేవలం రూ. 14.24 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ సినిమా పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వసూలు చేయలేకపోయింది. దీంతో డిజాస్టర్ దిశగా ఈ సినిమా పరుగెడుతోంది. వరుసగా 8 సినిమాలతో హిట్ అందుకున్న నాని సక్సెస్ ట్రాక్‌క ఈ చిత్రం బ్రేక్ వేసింది. ఈ సినిమా ఫస్ట్ వీక్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్ వీక్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 5 కోట్లు
సీడెడ్ – 1.55 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.36 కోట్లు
గుంటూరు – 1 కోట్లు
ఈస్ట్ గోదావరి – 0.74 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.64 కోట్లు
కృష్ణా – 0.85 కోట్లు
నెల్లూరు – 0.50 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 11.64 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1 కోట్లు
ఓవర్సీస్ – 1.60 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 14.24 కోట్లు

Related posts:
మ‌హేష్ స‌వాల్‌ను ప‌వ‌న్ స్వీక‌రిస్తాడా..!
ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘బ్రహ్మోత్సవం’ ఆడియో, రిలీజ్ డేట్స్ ఫిక్స్
అక్కడికెళితే సినిమా హిట్టే..
సునీల్, మన్నార చోప్రాల ‘జక్కన్న’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్
నిన్ను కోరి క్లోజింగ్ కలెక్షన్స్.. నానియా మజాకా!
కలెక్షన్ కింగ్ ఓల్డ్ రొమాంటిక్ ట్రిక్ - సోషల్ మీడియాలో మ్యాజిక్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.