శర్వా.. 20/10

Tellmeboss.net

యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం మహానుభావుడు దసరా కానుకగా రిలీజ్‌ అయ్యి సూపర్ హిట్‌‌గా నిలిచింది. ఈ సినిమా మొదట్నుండీ మంచి బజ్ క్రియేట్ చేసుకోవడంతో రిలీజ్ రోజు నుండే ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతూ వస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్ అతిశుభ్రతకు సంబంధించిన OCD(అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్) అనే వ్యాధితో సతమతమవతుంటాడు. ఇక ఈ పాత్రలో శర్వానంద్ యాక్టింగ్‌కు పట్టం కట్టారు ఆడియెన్స్. అందాల తార మెహ్రీన్ అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకోవడంతో సినిమా సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా 10 రోజుల్లో ఏకంగా రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఏరియాల వారిగా మహానుభావుడు 10 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

Tellmeboss.net

ఏరియా – 10 రోజుల షేర్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 5.44 కోట్లు
సీడెడ్ – 2.30 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.51 కోట్లు
గుంటూరు – 1.56 కోట్లు
తూర్పు గోదావరి – 1.48 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.92 కోట్లు
కృష్ణా – 1.39 కోట్లు
నెల్లూరు – 0.48 కోట్లు
మొత్తం ఏపీ+తెలంగాణ – 16.08 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.80 కోట్లు
ఓవర్సీస్ – 2.55 కోట్లు
మొత్తం వరల్డ్‌వైడ్ – 20.43 కోట్లు

Tellmeboss.net
Related posts:
‘లోఫర్’ ప్రీ రివ్యూ
‘డిక్టేటర్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డు బద్దలుకొట్టిన బాలయ్య
ఎట్టకేలకు కాజల్ అగర్వాల్ ఆ గుట్టును బయటపెట్టేసిందిగా..!
‘‘బాహుబలి’ నా కొంపముంచింది’ : సందీప్ కిషన్
‘పవన్ రెండు రూపాయల స్టార్’ అంటూ మళ్ళీ రెచ్చిపోయిన ‘ఖాన్’
‘గ్యారేజ్’ ఖాతాలో అరుదైన మైలురాయి.. ఆ రెండు రికార్డ్‌లు బ్రేక్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.