వరుణ్ తేజ్ ఒక ‘ఎదవ’

Tellmeboss.net

నటీనటుల పర్సనల్ విషయాల గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. వెండితెరపై అలరించే సెలబ్రిటీస్.. రియల్ లైఫ్‌లో ఎలా వుంటారన్న క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే.. ట్విటర్ మాధ్యమంగా తమతో ఇంటరాక్ట్ అయినప్పుడు పర్సనల్ క్వశ్చన్స్ అడగడం ద్వారానో లేదా గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకోవడమో చేస్తారు. ఎంతైనా ఫ్యాన్స్ కదా.. చాలావరకు తమ పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకోవడంలో సెలబ్రిటీలు ఎక్కువగా అభ్యర్థించరు. కొంతలో కొంతైనా చెప్పేస్తారు. లేటెస్ట్‌గా వరుణ్‌తేజ్ చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.

Tellmeboss.net

వరుణ్ తేజ్ గురించి అభిమానులు గూగుల్‌లో ఎన్నో వెతికారు. డేటింగ్ చేస్తున్నాడా? ముద్దు పేరేంటి? ఇంకా ఎన్నో విషయాలపై సెర్చ్ చేశారు. వీటన్నింటికి ‘తొలిప్రేమ’ ప్రమోషన్‌లో ఓ సామాజిక మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ తెలిపాడు. తొలుత రెమ్యునరేషన్ ప్రశ్నకు బదులిస్తూ.. ఈ విషయాన్ని తాను బయటపెట్టలేనని, లేకపోతే ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నాడు. ఒక్కో మూవీకి ఒక్కో రకంగా తాను తీసుకుంటానని, కమర్షియల్ మూవీకైతే ఎక్కువ రేటు ఉంటుందన్నాడు. అలాగే హైట్ గురించి మాట్లాడుతూ.. తాను 6.4 అడుగులు వుంటానని, ప్రభాస్ కంటే కాస్త హైటేనని అన్నాడు.

ఇక ముద్దు పేరేంటి అనే ప్రశ్నకు బదులిస్తూ.. తనకంటూ ప్రత్యేకంగా ముద్దు పేరేమీ లేదని, ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తుంటారని అన్నాడు. కానీ తన తండ్రి నాగబాబు మాత్రం తనని ‘ఎదవ’ (స్టుపిడ్) అని పిలుస్తుంటారని, అమ్మ ‘వరుణ్ బాబు’ అని పలకరిస్తుందని చెప్పుకొచ్చాడు.

Tellmeboss.net
Related posts:
శివ‌, రంగీలాను మించిన సినిమాలు తీస్తా..వ‌ర్మ‌కు ట‌్రైనింగ్ ఇస్తా!!
నటి పూజాకి మత్తుమందిచ్చి గ్యాంగ్‌రేప్ చేసిన వీడియోగ్రాఫర్లు?
షాకింగ్: ‘డీజే’లో ఆ మూడు పాత్రలు వారివేనా..?
రెండో వారంలోనూ మీసం మెలేసిన ‘బిగ్‌బాస్’
డేటింగ్ ఎవరితోనో రివీల్.. షాక్‌లో శ్రీముఖి ఫ్యాన్స్
మళ్లీ కెలుకుతున్న కత్తి.. చిరు మోసంపై కౌంటర్!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.