మోదీ భార్య కారుకి యాక్సిడెంట్.. స్పాట్ డెడ్ కానీ!

రాజస్థాన్‌లో ప్రధాని మోదీ భార్య యశోదా బెన్ కారు ఘోర యాక్సిడెంట్‌కి గురయ్యింది. ఫిబ్రవరి 7వ తేదీ బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో కారులో వున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా.. యశోదాబెన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

రాజస్థాన్‌ రాష్ట్రంలోని కోటాలో ఓ పెళ్లికి హాజరయ్యి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో.. కారు నుజ్జునుజ్జు అయ్యింది. ముందున్న వ్యక్తి స్పాడ్ డెడ్ కాగా.. వెనుక కూర్చున్న మోదీ భార్య తలకు గాయం అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Related posts:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా.. కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహం
ఎన్టీఆర్‌పై సెటర్ వేసిన మంచు మనోజ్
కాపు గర్జనపై పవన్‌కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు
విమానంలో ఆ పని చేసి.. భారీ మూల్యం చెల్లించిన ఘనుడు
ఈ పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో తెలిస్తే.. నవ్వేసుకుంటారు!!
పబ్లిక్‌గా కోచ్‌ని నోటికొచ్చినట్లు తిట్టేసిన బాలీవుడ్ నటి

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.