అక్కడికెళితే సినిమా హిట్టే..

NTR will get hit with that sentiment

NTR will get hit with that sentiment

కొంత మందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. హీరోలకు, డైరెక్టర్లకు, అభిమానులకు కూడా అలాంటి సెంటిమెంట్లు ఉంటాయి. ఎన్టీఆర్ అభిమానులకు ఉన్న ఓ సెంటిమెంట్ జనతాగ్యారేజ్ సినిమా మీద భారీ అంచనాలకు తావిస్తోంది. అలాగే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఇంతకీ ఏ సినిమా విసషయంలో ఇంత ధీమాగా ఉన్నారని అనుకుంటున్నారా.? ఆయన ఇప్పుడు చేస్తున్న జనతా గ్యారేజ్ గురించి. గతంలో ఎన్టీఆర్ చేసిన ఓ హిట్ సినిమా సెంటిమెంట్ ఇప్పుడు. జనతాగ్యారేజ్ కు కూడా బాగా కలిసి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో తెలుసా..?

ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న జనతాగ్యారేజ్ మీద టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా భారీ అంచనాలున్నాయి. మోహన్ లాల్ లాంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తుండటంతో సినిమా అంచనాలకు మించిపోయింది. ఇక గతంలో కెరీర్ హిట్ సినిమా సింహాద్రి షూటింగ్ కేరళలో జరిగింది. ఆ సినిమా భారీ హిట్ అయింది. ఇప్పుడు జనతాగ్యారేజ్ లోని కొన్ని సన్నివేశాలను కేరళలో షూట్ చేస్తుండటంతో మరోసారి హిట్ పక్కా అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.