బాహుబలి నుండి వెళ్లిపోయిన ప్రభాస్

Prabhas leave Bahubali Sets
Tellmeboss.net

తెలుగు సినిమా కీర్తి పతాకాలను అంతర్జాతీయ స్థాయిలో వ్యాపింపజేసిన సినిమా బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశవిదేశీ భాషల్లో కూడా విడుదలై విజయవంతమైంది. బాహుబలికి సీక్వెల్ గా మరో బాహుబలి రెడీ అవుతోంది. ఆ సినిమా ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ బాహుబలి టీం నుంచి తప్పుకున్నారు. షూటింగ్ నుంచి పంపిచేశారు డైరెక్టర్ రాజమౌళి. మూడున్నరేళ్లు భరించినందుకు థ్యాంక్స్ కూడా చెప్పారు. బాహుబలి మీద ప్రభాస్ పెట్టుకున్నంత నమ్మకం ఎవరూ పెట్టుకోలేదని రాజమౌళి ట్వీట్ చేశాడు.

Tellmeboss.net

1200 రోజులు తనతో పని చేసిన నిట్ సిబ్బందికి కూడా ఈ అమరేంద్ర బాహుబలి ఘనంగా పార్టీ కూడా ఇచ్చారంట. బాహుబలి పార్ట్ 2లో ప్రభాస్  మూవీలో తన పాత్ర షూటింగ్ కంప్లీట్ కావటంతో.. ఇంటికి పంపించేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బాహుబలి టీం. ఓ స్టార్ హీరో.. ఒకే సినిమా కోసం మూడున్నర సంవత్సరాలు డేట్స్ ఇవ్వటం.. మరో మూవీ చేయకపోవటం అంటే సినిమా, అందులోని పాత్రలో ప్రభాస్ కు ఉన్న కమిట్ మెంట్ ను చెబుతుంది అంటున్నారు యూనిట్ సభ్యులు. రేపటి నుంచి ప్రభాస్ సెట్స్ లో కనిపించరన్న విషయం తెలిసిన తర్వాత.. చివరి రోజు షూటింగ్ లో అంతా బాగా ఎమోషనల్ గా ఫీలయ్యారంట.

Tellmeboss.net
Related posts:
నేను రెడీ... మీరు రెడీ నా?
ఎన్టీఆర్‌ని సర్‌ప్రైజ్ చేసిన మహేష్‌బాబు
మహేష్ బావ సినిమాకి ‘భలే మంచి’ ఆఫర్.. బంపర్ ప్రైజ్‌కి సాటిలైట్ రైట్స్
నాని, సురభి, నివేద థామస్‌ల ‘జెంటిల్‌మన్’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్
‘గ్యారేజ్’ బెనిఫిట్ షోలపై కొరటాల ‘విచిత్రమైన’ కామెంట్
ఆ మూడు సినిమాలతో హిస్టారికల్ రికార్డ్ సృష్టించిన రానా

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.