నెట్టింట్లో దుమారం రేపుతున్న రకుల్ సీక్రెట్ ఫోటో!

rakul preet singh secret photo going viral on internet
Tellmeboss.net

చిన్నాచితకా హీరోయిన్లకి సంబంధించి సీక్రెట్ వ్యవహారాలు ఎన్ని బయటికొచ్చినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు కానీ.. అదే స్టార్స్ విషయానికొచ్చేసరికి చిన్న ఫోటో లీక్ అయినా చాలు.. అది హాట్ ఇండస్ట్రీలో టాపిక్ అయిపోయింది. వాళ్లకున్న క్రేజ్ అలాంటిది కాబట్టి.. వారి పర్సనల్ విషయాలు తెలుసుకోవడంలో ప్రతిఒక్కరికీ అదేదో తెలియని కుతూహలం వుంటుంది. అందుకే.. ఒక చిన్న పిక్ బయటికొచ్చినా.. నానా రాద్ధాంతం చేసేస్తుంటారు. తాజాగా రకుల్ ప్రీత్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి దుమారమే రేపుతోంది. పదండి.. ఆ ఫోటో ఏంటో, దాని సంగతేందో మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం..

Tellmeboss.net

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘విన్నర్’ మూవీలో సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం షూటింగ్ నేపథ్యంలో మంచి స్నేహితులైన ఈ ఇద్దరూ.. ఆరోజుల్ని చాలా సరదాగా గడిపారు. ఆ సాన్నిహిత్యంతోనే మనోడు రకుల్‌కి తెలియకుండా ఓ పిక్ తీశాడు. ఎక్కడో ట్రావెల్ చేస్తున్న సమయంలో రకుల్ ప్రీత్ నోరు వెళ్లబెట్టుకుని నిద్రపోతుంటే.. తేజు ఆమెని వెక్కిరిస్తూ ఒక సెల్ఫీ తీశాడు. ఇన్నాళ్లూ తనవద్దే ఆ ఫోటోని సీక్రెట్‌గా వుంచుకున్న తేజు.. రకుల్ బర్త్‌డే సందర్భంగా బయటపెట్టాడు. సోషల్ మీడియాలో ఆ ఫోటో షేర్ చేసి.. ‘లకుల్, యాపీ బర్త్‌డే’ అంటూ విషెష్ తెలిపాడు. ఇప్పుడు ఈ ఫోటోనే నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. రకుల్ నిద్రపోతున్న విధానంపై అందరూ కామెడీ జోకులు వేసుకుంటున్నారు.

ఇదిలావుండగా.. తేజు తెలిపిన ఈ చిలిపి విషెస్‌కి రకుల్ కూడా అలాగే స్పందించడం విశేషం. ‘థ్యాంక్యూ ధలమ్’ అని కామెంట్ చేస్తూ.. సిగ్గేస్తోంది బాబోయ్ అన్నట్లు తన ఎమోషన్‌ను పంచుకుంది. వీరిమధ్య సాగిన ఈ సరదా సంభాషణని చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

Tellmeboss.net
Related posts:
సంచలనం రేపుతున్న యువతి ‘బ్లూ ఫిల్మ్’
యూట్యూబ్‌లో రచ్చరచ్చ చేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ వీడియో
పేషెంట్‌ని రూంలోకి లాక్కెళ్ళి.. గ్యాంగ్‌రేప్ చేశారు
అభిమాని వినోద్ ఇంటికెళ్ళిన పవన్ ఏం మాట్లాడారో తెలుసా..? (వీడియో)
సినీ నటిని గర్భవతిని చేసి.. పరారైన బీటెక్ స్టూడెంట్
తుదిశ్వాస విడిచిన దర్శకరత్న.. శోకసంద్రంలో టాలీవుడ్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.