సమ్మోహనం 11 డేస్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్

యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సమ్మోహనం ఇటీవల రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను అలరించడంలో విజయం సాధించింది.

అదితి రావు హైదరీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా పక్కా క్లాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో మాస్ జనాలు పెద్దగా ఎక్కలేదు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 11 రోజులు ముగిసే సరికి రూ.6.58 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా మంచి చిత్రంగా మిగలడం ఖాయంగాని హిట్ మాత్రం కాదనే విషయం కలెక్షన్లు చూస్తే తెలుస్తోంది. ఇక ఈ చిత్ర ఏరియావారీ 11 రోజుల షేర్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 11 రోజుల షేర్ కలెక్షన్లు(కోట్లలో)
నైజాం – 1.55
సీడెడ్ – 0.53
ఉత్తరాంధ్ర – 0.62
గుంటూరు – 0.42
కృష్ణా – 0.44
ఈస్ట్ – 0.43
వెస్ట్ – 0.31
నెల్లూరు – 0.18
టోటల్ ఏపీ+తెలంగాణ – 4.48
ఓవర్సీస్ – 3.68
రెస్టాఫ్ ఇండియా – 0.45
టోటల్ వరల్డ్‌వైడ్ – 6.58 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.