సమ్మోహనం రెండు రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్

యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సమ్మోహనం రిలీజ్‌కు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో సమ్మోహనం చిత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

ఇక ఈ చిత్రం రిలీజ్ రోజున మంచి మౌత్‌టాక్‌ను సొంతం చేసుకుంది. డీసెంట్ ఓపెనింగ్స్‌తో స్టార్ట్ అయిన సమ్మోహనం చిత్రం రెండో రోజు కలెక్షన్లు పెరిగాయి. దీంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ. 2.8 కోట్ల మేర వసూలు చేసింది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ దిశగా సాగుతోంది. అదితిరావు హైదరీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు. ఈ చిత్ర ఏరియాల వారీగా రెండు రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 2 రోజుల షేర్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 0.75
సీడెడ్ – 0.14
ఉత్తరాంధ్ర – 0.30
గుంటూరు – 0.13
కృష్ణా – 0.12
ఈస్ట్ – 0.15
వెస్ట్ – 0.10
నెల్లూరు – 0.05
టోటల్ ఏపీ+తెలంగాణ – 1.74 కోట్లు
ఓవర్సీస్ – 0.82
రెస్టాఫ్ ఇండియా – 0.25
టోటల్ వరల్డ్‌వైడ్ – 2.81 కోట్లు

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.