సమ్మోహనం క్లోజింగ్ కలెక్షన్స్

డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సమ్మోహనం రిలీజ్‌కు ముందే మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో సుధీర్ బాబు హిట్టు బొమ్మను సొంతం చేసుకోబోతున్నాడని అందరు అన్నారు. ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా రిలీజ్ రోజున మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందినా అది కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యింది. ఈ సినిమా టోటల్ రన్‌‌లో రూ. 7.12 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్ర ఏరియాల వారీ క్లోజింగ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 1.7 కోట్లు
సీడెడ్ – 0.6 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.7 కోట్లు
గుంటూరు – 0.45 కోట్లు
కృష్ణా – 0.5 కోట్లు
ఈస్ట్ – 0.47 కోట్లు
వెస్ట్ – 0.33 కోట్లు
నెల్లూరు – 0.19 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 4.94 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.5 కోట్లు
ఓవర్సీస్ – 1.68 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 7.12 కోట్లు

Related posts:
శ్రీమంతుడు ఏరియా వైజ్ 25 రోజుల వ‌సూళ్లు..టాలీవుడ్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు
కొరటాల శివ రెమ్యునరేషన్.. డబుల్ డిజిట్‌కి వచ్చేశాడు
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ 16 డేస్ కలెక్షన్స్.. బాగానే లాగాడు!
ఫస్ట్‌లుక్ టాక్ : అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అదరగొట్టిన ‘స్పైడర్’
సింహాద్రి, మగధీర రికార్డులు ఫేక్.. జక్కన్న చెప్పిన షాకింగ్ నిజం
ఛలో ఫస్డ్‌వీకెండ్ కలెక్షన్స్.. శౌర్య కెరీర్‌లో బిగ్గెస్ట్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.