మరో బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి.. ఏకంగా చిరంజీవికే ఎసరు?

‘శ్రీరెడ్డి లీక్స్’ పేరిట ఇప్పటికే ఎందరో బాగోతాల్ని బట్టబయలు చేసిన నటి శ్రీరెడ్డి.. తాజాగా మరో బాంబ్ పేల్చింది. ఈ సారి మేటర్‌లోకి ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే తీసుకొచ్చి.. ఇండస్ట్రీని షాక్‌లో ముంచెత్తింది.

‘‘ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన వాకాడ అప్పారావు ఎంతోమంది మహిళా ఆర్టిస్టుల్ని లైంగికంగా వేధించడంతోపాటు వందలాది మహిళల్ని మోసం చేశాడు. చివరికి 16 ఏళ్ళ వయస్సున్న ఫీమేల్ ఆర్టిస్టుల్ని కూడా వదిలిపెట్టలేదు. మెగాస్టార్ చిరంజీవిగారు.. ఇతను మీ పేరు చెప్పుకుని ఎంతోమంది ఆడవారి జీవితాలను నాశనం చేశాడు. దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించకండి’’ అంటూ శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.

ఆ నిర్మాత నిజస్వరూపం బయటపెట్టడం పక్కనపెడితే.. ఇలాంటివారిని ప్రోత్సాహించొద్దని చిరుని రిక్వెస్ట్ చేయడం వెనుక శ్రీరెడ్డి ఇంటెన్షన్ ఏమిటో అర్థం కావడం లేదు. అలాంటివారిపై చర్యలు తీసుకోమ్మని చెప్పి వుంటే బాగుండేది. సపోర్ట్ చేయొద్దని చెప్పడం ఏంటి?

Related posts:
బికినీ లో హాట్ యాంకర్ అనసూయ..స్పందించిన హాటీ!!
ఫేస్‌బుక్ పోస్ట్.. ఓ యువతికి ఆరునెలల జైలు శిక్ష పడేలా చేసింది!
నింగిలో ఢీకొన్న రెండు విమానాలు.. సముద్రంలో గాలింపు
భర్త అడ్డుగా వున్నాడని.. స్నేహితునితో భార్య వేసిన మాస్టర్ ప్లాన్
ఆ కేసులో దోషిగా తేలిన టీవీ నటి.. మూడేళ్ళ జైలు శిక్ష
స్కూల్ బాత్‌రూంలో 25 మందితో సెక్స్‌లో పాల్గొన్న స్టూడెంట్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.