ఆఫర్ల కోసం డైరెక్టర్‌తో హీరోయిన్ పాడుపని.. అడ్డంగా బుక్!

ఒకప్పుడు పరిశ్రమలో ట్యాలెంట్ మాత్రమే ఎక్కువగా కనిపించేది. అఫ్‌కోర్స్ ‘కంపు’ కూడా ఉండేది కానీ.. మరీ ఎక్కువ స్థాయిలో లేదు. అయితే.. ట్రెండ్ మారుతూ వస్తున్నకొద్దీ ‘కంపు’ కూడా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడైతే అది ట్యాలెంట్‌ని మించిపోయి.. పరిశ్రమలో రాజ్యమేలుతోంది. ఆఫర్ల కోసం భామలు.. ఆఫర్లు పేరుతో డైరెక్టర్లు.. ఇలా ఎవరికివారు తమ అవసరాల కోసం ‘కామ’ బాటలో పయనిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఇప్పటికే ఎన్నో సంఘటనలు వెలుగుచూడగా.. లేటెస్ట్‌గా మరో డైరెక్టర్-హీరోయిన్‌ల స్టోరీ వెలుగులోకి వచ్చింది.

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఎలాగోలా హీరోయిన్‌గా ఆఫర్లు రాబట్టుకోగలిగింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో.. ఇక ఆమె దశ తిరిగిపోయినట్లేనని అంతా భావించారు. కానీ.. ఆమె ఖాతాలో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువగా నమోదయ్యాయి. ఈరోజుల్లో రెండు, మూడు ఫ్లాపులొస్తేనే హీరోయిన్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. సో.. వాళ్ళలాగే ఈ భామ పరిస్థితి తయారవుతుందని అంతా భావించారు. కానీ.. తీరా చూస్తే ఆమెకి ఎన్ని ఫ్లాపులొచ్చినా వరుసగా ఛాన్సులొస్తున్నాయి. ఈ తంత్రమేంటని లోతుగా విచారిస్తే.. అసలు గుట్టు బయటపడింది. ఇండస్ట్రీలో పేరుమోసిన ఓ బడా దర్శకుడితో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. తన కామకోరికలు తీరుస్తోంది కాబట్టి.. కెరీర్‌పరంగా అతడు ఆమెకి సహాయం చేస్తున్నాడని తెలిసింది.

ఆ హీరోయిన్‌పై కాస్త ఫోకస్ చేయడం వల్ల ఈ సంచలన విషయం బయటపడింది. కెమెరా కంటపడకుండా ఆ దర్శకుడితో ఈ పాడు పని చేస్తూ.. కెమెరా ముందు కావాల్సినన్ని ఆఫర్లు సంపాదిస్తోంది. ఇద్దరికీ మంచి పేరు ఉండడంతో.. పేర్లు బయటికి రావడం లేదంతే! ఇంకొన్ని రోజులయ్యాక.. వీరి గుట్టు ఓపెన్‌గా రట్టవ్వడం పక్కా! అయినా.. ట్యాలెంట్‌తో కెరీర్ నిలదొక్కుకోవాలి కానీ, ఇలా పాడు పనులు చేయడమేంటి ఛండాలంగా!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.