దిమ్మతిరిగే షాక్: పవన్‌ని వదిలేసిన త్రివిక్రమ్!

trivikram srinivas leave pawan kalyan
Tellmeboss.net

టైటిల్ నమ్మశక్యంగా లేకపోయినా.. జరిగింది మాత్రం నిజం. అవును.. ఏ త్రివిక్రమ్ అయితే తన మాటల మంత్రాలతో పవన్‌ని ఆకాశానికెత్తేస్తాడో, ఏ వ్యక్తి అయితే పవన్ పేరు వినగానే అగ్నిజ్వాలల తన అభిమానాన్ని చాటిచెప్తాడో.. ఆయనే ఇప్పుడు పవన్‌ని అర్థాంతరంగా వదిలేశాడు. ‘ఇక సెలవు’ అంటూ నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు. అసలేం జరిగింది? ఎందుకు పవన్‌ని త్రివిక్రమ్ వదిలేశాడు? ఆన ఆప్తుడని ప్రతీసారి చెప్పుకునే ఆ దర్శకుడు ఎందుకలా చేశాడు? ఈ వివరాలు తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

Tellmeboss.net

ఇన్నాళ్లూ అటు సినిమాలు చేస్తూనే ఇటు రాజకీయ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో కేవలం పాలిటిక్స్‌పైనే దృష్టి సారించాడు. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ గ్రాండ్ లెవెల్‌లో స్టార్ట్ చేసేసిన పవన్.. ఇక జనాల్లోకి తీసుకెళ్లేందుకు సన్నద్ధం అయ్యాడు. తను ఇలా రాజకీయాలపరంగా పవన్ బిజీ అయిపోవడంతో.. తనకు దగ్గరున్న వ్యక్తుల్ని తనే దూరం చేసుకున్నాడు. బహుశా ఇతని పిలుపు మేరకు వాళ్లూ ఎంతోకొంత సహాయం అందించేవారేమో.. కానీ పవన్ అది ఆశించలేదు. రాజకీయంగా వచ్చే ఇబ్బందులు మరోలా వుంటాయని పవన్‌కి తెలుసు కాబట్టి.. తనకు ఆప్తులైన వారికి అవి ఎఫెక్ట్ అయితే చూసి తట్టుకోలేక ముందుగానే వారిని దూరం పెట్టేశాడు. ఈ విషయం ఈమధ్యే స్వయంగా కమెడియన్ ఆలీ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకే.. త్రివిక్రమ్‌ని సైతం దూరం పెట్టడంతో, ఆయన తన ఇతర పనుల్లో బిజీ అయిపోతున్నాడు.

ప్రస్తుతం వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆల్మోస్ట్ చివరిదశకు చేరుకుంది. అది పూర్తవ్వగానే.. పవన్‌ని వదిలేసి, తన తదుపరి ప్రాజెక్టుల్లో త్రివిక్రమ్ బిజీ కానున్నాడు. అదండి అసలు విషయం! ఇకపోతే.. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పవన్ సరసన కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Tellmeboss.net
Related posts:
ప‌వ‌న్ మేం పిలిస్తే రాడు..మీకు ద‌మ్ముంటే...నాగ‌బాబు ఫైర్‌
అఫ్రిదీ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన బ్యూటీ (వీడియో)
దేశభక్తా.. క్రికెటర్లు సరే.. మరి రైతులు?
ధోనీ, రైనాలను పెళ్లికి పిలవనంటున్న జడేజా.. కారణం ఇదే!
ఉద్యోగం కోసం ఫోన్ చేస్తే.. ఆ యువతిని జైల్లో పెట్టేశారు!!
షూటింగ్‌లో మృతిచెందిన హీరో, స్టంట్ మాస్టర్.. మరి ఇంకొకరు?

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.