ఉన్నది ఒకటే జిందగీ క్లోజింగ్ కలెక్షన్స్.. రామ్‌కు మరో ఫ్లాప్!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన రీసెంట్ మూవీ ఉన్నది ఒకటే జిందగీ. ఇటీవల విడుదలయిన ఈ సినిమా యూత్ ప్రేక్షకులను బాగా అలరించింది. స్నేహానికి చిరునామాగా ఈ సినిమాలో ఫ్రెండ్‌షిప్ గురించి చెప్పిన విధానం యూత్‌కి బాగా కనెక్ట్ కావడంతో సినిమాను ఆదరించారు. ఇక రామ్ పోతినేనికి ఉన్న ఫాలోయింగ్ కారణంగా కూడా ఈ సినిమా చూసేందుకు ఎగబడ్డారు జనాలు. ఇక ఈ చిత్రం మొదటి రోజు నుండి మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయింది.

కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా టోటల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ. 16.95 కోట్లు వసూలు చేసి రామ్ కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఉన్నది ఒకటే జిందగీ వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి..

ఏరియా – క్లోజింగ్ కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం – 6.20 కోట్లు
సీడెడ్ – 2.15 కోట్లు
గుంటూరు – 1.05 కోట్లు
తూర్పు గోదావరి – 1.10 కోట్లు
కృష్ణా – 1.15 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.75 కోట్లు
నెల్లూరు – 0.43 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 14.85 కోట్లు
కర్ణాటక – 0.94 కోట్లు
ఓవర్సీస్ – 0.80 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.36 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 16.95 కోట్లు

Related posts:
స‌న్నిలియోన్ సినిమా స‌రికొత్త రికార్డు...దేవ‌క‌న్య‌లా మెరిసిన శ్రీదేవి
ఫిల్మ్‌సిటీలో 110 ఎక‌రాల సెట్‌... జొన్న తోట‌లో జ‌క్క‌న్న‌
‘ఎవడో ఒకడు’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన దిల్‌రాజు
సునీల్, మన్నార చోప్రాల ‘జక్కన్న’ మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్
పెళ్లయిన వెంటనే పీకలు కోస్తున్న అక్కినేని కోడలు!
ట్రైలర్ టాక్ : ‘విశ్వరూపం’ చూపించిన కమల్‌హాసన్

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.