ఫస్ట్.. ఏ సినిమా మీ ఛాయిస్

Which movie is your choice
Tellmeboss.net

భారతదేశంలో సినిమా ఇండస్ట్రీలలో టాలీవుడ్ కి ప్రత్యేకత ఉంది. ఇక్కడ బాలీవుడ్ తర్వాత దక్షిణాదిలో కోలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ కి మంచి ఆదరణ ఉంటుంది. సగటు తెలుగు ప్రేక్షకులలో మరీ ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే చాలు సగం మెట్రో నగరాలు ఖాళీ అయి ప్రజలు పల్లెలకు వెళతారు సెలవుల కారణంగా.

Tellmeboss.net

ఆ సెలవు రోజులలో కనీసం ఒక సినిమా అయినా చూడాల్సిందే మరి. మరి అలాంటప్పుడు ఒక పెద్ద స్టార్ సినిమా అయితే అందరు దానికే వెళ్లే పరిస్థితి కానీ ఈసారి రెండు పెద్ద హీరోల సినిమాలు  అది ఒకటి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాలకృష్ణ నటించిన వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి అయితే మరొకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150. అసలు చిరంజీవి స్టార్ ఇమేజ్ తీసుకుని వచ్చిన ఖైదీ మరి అదే టైటిల్ తో తను 9సం.ల గ్యాప్ తర్వాత వస్తున్న 150వ సినిమా ఖైదీ నెంబర్ 150.

ఇలా ఈ రెండు సినిమాలు అటు అభిమానులను, ఇటు సగటు తెలుగు ప్రేక్షకులను ప్రపంచమంతట ఒక సెంటిమెంట్ గా మారి ఇంకా ఎక్కడలేని ఆతృతను కలగజేస్తున్నాయి. మరి అభిమానునలు ఎటు వారి అభిమాన నటుని సినిమాకు మొగ్గుచూపుతాడు ఫస్ట్ మూవీ చాయిస్ గా. కాగా సగటు తెలుగు ప్రేక్షకుడు సినిమా అంటే పిచ్చి లేదా వారానికి ఒక సినిమా అయినా చూడాలి అనుకునే వారు ఏ సినిమాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అనే ఒక ప్రశ్నగా మారింది. మరి మీ ఛాయిస్ ఏమిటో ఇక్కడ రాయండి.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.